: ఒడిశాలో 'పోస్కో' ప్రాజెక్టుకు పర్యావరణ శాఖ అనుమతి


ఎట్టకేలకు ఒడిశాలో నిర్మించ తలపెట్టిన 'పోస్కో' స్టీల్ ప్రాజెక్టుకు మంత్రి వీరప్ప మొయిలీ నేతృత్వంలోని కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చింది. దక్షిణ కొరియా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టు ద్వారా ఏడాదికి పన్నెండు మిలియన్ టన్నుల స్టీల్ ను ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఒడిశాలో మొన్నటివరకు స్థానికులు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు. దాంతో, 12.6 బిలియన్ డాలర్ల ఖర్చుతో నిర్మించే ఈ ప్రాజెక్టుకు ఎనిమిదేళ్ల అనంతరం అనుమతి లభించడం గమనార్హం. అంతేకాక భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కూడా అనుమతి లభించింది.

  • Loading...

More Telugu News