: క్షీణిస్తున్న ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఏరియల్ షరాన్ ఆరోగ్యం


ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఏరియల్ షరాన్ ఆరోగ్యం మరింత క్షీణించింది. 2006 నుంచి కోమాలో ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితి దారుణంగా ఉందని, మరణానికి దగ్గర్లో ఉన్నట్లు ఆయనకు చికిత్స చేస్తున్న షెబా మెడికల్ సెంటర్ వైద్యులు తెలిపారు. ఎనిమిదేళ్ల కిందట తీవ్ర గుండెపోటుతో 85 ఏళ్ల షరాన్ ఆసుపత్రిలో చేరారు. అయితే, ఓ వారం నుంచి ఆయన కీలక అవయవాలు విఫలమవుతున్నాయని చెప్పారు.

  • Loading...

More Telugu News