: కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ


ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఇతర సభ్యులు హాజరయ్యారు. రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో చేపట్టవలసిన చర్యలపై చర్చిస్తున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News