: తిరుమలకు టీడీపీ నేతల సామూహిక పాదయాత్ర


టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ తిరుమల శ్రీవారి పాదాల చెంతకు తిరుపతికి చెందిన టీడీపీ నేతలు పాదయాత్ర చేపట్టారు. అలిపిరిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నేతలు తిరుమలకు బయల్దేరారు. వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకుని చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని దీవించాలని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

  • Loading...

More Telugu News