: 10 రోజుల్లో ఆమ్ ఆద్మీలో 5 లక్షల మంది సభ్యుల చేరిక


ఆమ్ ఆద్మీ పార్టీకి విశేష ఆదరణ లభిస్తోంది. మహారాష్ట్రలో గత 10 రోజుల్లోనే 5 లక్షల మంది ఆమ్ ఆద్మీ పార్టీలో సభ్యులుగా చేరారు. బాలీవుడ్ నటులు, దళిత ఉద్యమకారులు కూడా ఈ నయా పార్టీ పట్ల ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ముంబై టాక్సీవాలాలు కూడా 'జై ఆమ్ ఆద్మీ' అంటున్నారు. విద్యావంతుల నుంచి కూడా ఆ పార్టీకి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఆమ్ ఆద్మీ గణనీయమైన ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News