: శాసనమండలి సమావేశాలు ప్రారంభం.. గందరగోళం


శాసన మండలి సమావేశాలు ఈ ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. సభ ఆరంభం కాగానే బిల్లుపై సమగ్ర సమాచారం అందించాలని సీమాంధ్ర ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. సమాచారం వస్తుందని ఈ లోపు తెలంగాణ బిల్లుపై చర్చించాలని మండలి ఛైర్మన్ చక్రపాణి చెప్పారు. దీనిపై సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. దీంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది.

  • Loading...

More Telugu News