: నవ తెలంగాణ నిర్మాణ లక్ష్యంగా ముందుకు వెళతాం: డిప్యూటీ సీఎం


అరవై ఏళ్ల తమ తెలంగాణ కల నెరవేరబోతోందని ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఈ క్రమంలో నవ తెలంగాణ నిర్మాణ లక్ష్యంగా ముందుకు వెళతామని తెలిపారు. అయితే, తెలంగాణ రాష్ట్రంలో కుల ఆధిపత్యం పెచ్చరిల్లితే మరో ఉద్యమం రెక్క విప్పుతుందని హెచ్చరించారు. నలభై ఆరేళ్ల సీమాంధ్ర ముఖ్యమంత్రుల పాలనలో తమను ద్వితీయ శ్రేణి పౌరులుగానే చూశారని దామోదర ఆరోపించారు.

  • Loading...

More Telugu News