: నష్టం గురించి చెప్పుకునే హక్కును సభ కల్పించింది: పయ్యావుల


తమ ప్రాంతానికి జరుగుతున్న నష్టాన్ని చెప్పుకునే హక్కు, సభ్యులకు శాసనసభ కల్పించిందని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తెలిపారు. దీన్ని వినియోగించుకుని సీమాంధ్ర ప్రజల మనోభావాలను చెప్పాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. వాయిదా అనంతరం శాసనసభ ప్రారంభమయిన తర్వాత కేశవ్ మాట్లాడారు.

  • Loading...

More Telugu News