రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ పై స్పీకర్ కు టీడీపీ సభ్యులు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలకు ఆయనను సభకు పిలిచి వివరణ అడగాలని డిమాండ్ చేశారు.