: అళగిరి మద్దతుదారులను సస్పెండ్ చేసిన కరుణానిధి


డీఎంకేలో వ్యతిరేక బావుటా ఎగురవేసిన కుమారుడు అళగిరికి ఆ పార్టీ అధినేత కరుణానిధి షాక్ ఇచ్చారు. మధురైలోని పార్టీకి చెందిన ఐదుగురు అళగిరి మద్దతుదారులను కరుణ సస్పెండ్ చేశారు. రెండు రోజుల కిందటే కుమారుడు అళగిరికి వార్నింగ్ ఇచ్చిన కరుణ.. క్రమ శిక్షణ తప్పితే పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుందని బహిరంగంగానే హెచ్చరించారు.

  • Loading...

More Telugu News