: అభిప్రాయాలన్నీ వినాలి: చంద్రబాబు


రాష్ట్ర విభజన బిల్లుపై చర్చించాల్సిన అవసరం ఉందనే తాము శాసనసభకు సహకరిస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ శాసనసభ్యులంతా అభిప్రాయాలు చెప్పాల్సిన అవసరం ఉన్నందున, చర్చ పక్కదోవ పట్టకుండా సభ్యులు సహకరించాల్సిన అవసరం ఉందని సూచించారు.

  • Loading...

More Telugu News