: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల అరెస్ట్
శాసనసభ నుంచి సస్పెన్షన్ కు గురైన 15 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎదుట ఆందోళనకు దిగారు. తమను అన్యాయంగా సభనుంచి సస్పెండ్ చేశారని ఆందోళన చేపట్టారు. దీంతో వీరిని పోలీసులు అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.