: గోవాలో మోడీ ర్యాలీకి మైనారిటీల నుంచి అద్భుత స్పందన: బీజేపీ


ఆదివారం గోవా రాజధాని పనాజీలో జరగనున్న మోడీ ర్యాలీకి మైనారిటీ ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తోందని బీజేపీ ప్రకటించింది. ఇప్పటి వరకు లక్ష మంది తమ పేర్లను నమోదు చేసుకోగా.. అందులో 25వేల మంది వరకు మైనారిటీలు ఉన్నారని బీజేపీ గోవా ప్రతినిధి విల్ ఫ్రెడ్ మెస్ క్విటా తెలిపారు. మోడీ సభలో తామూ భాగస్వాములు కావాలని వారు కోరుకుంటున్నారని చెప్పారు.

  • Loading...

More Telugu News