: టీడీపీతో పొత్తు పెట్టుకుంటే నష్టమే: బీజేపీ ఎమ్మెల్యే యెండల


టీడీపీతో పొత్తు పెట్టుకుంటే నష్టమని బీజేపీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ కు వివరించారు. హైదరాబాద్ కు వచ్చిన రాజ్ నాథ్ సింగ్ ను యెండల ఈ ఉదయం కలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణలో టీడీపీకి తగిన బలం లేదన్నారు.

  • Loading...

More Telugu News