: శాసనమండలి అరగంట పాటు వాయిదా


శాసనమండలి అరగంట పాటు వాయిదా పడింది. సభలో మంత్రి శైలజానాథ్ మాట్లాడుతుండగా, విపక్ష సభ్యులు గందరగోళం సృష్టించడంతో సభను వాయిదా వేస్తున్నట్టు మండలి ఛైర్మన్ చక్రపాణి ప్రకటించారు.

  • Loading...

More Telugu News