: అవిశ్వాసంపై చర్చకు పార్టీల వారీగా సమయం


తెలంగాణ రాష్ట్ర సమితి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ప్రస్తుతం సభలో చర్చ నడుస్తోంది. దీనిపై తీర్మానం తీసుకొచ్చిన టీఆర్ఎస్ సభ్యులు మాట్లడడానికి స్పీకర్ అనుమతించారు. చర్చలో భాగంగా పార్టీల వారీగా మాట్లాడడానికి స్పీకర్ సమయం కేటాయించారు.

టీఆర్ఎస్ కు గంట, టీడీపీకి 1.35 గంటలు, కాంగ్రెస్ కు 1.50 గంటలు, వైఎస్సార్ కాంగ్రెస్ కు 40నిమిషాలు, ఎంఐఎంకు 30 నిమిషాలు, సీపీఐ, బీజేపీలకు చెరో 20 నిమిషాలు, లోక్ సత్తా, సీపీఎం, సంతంత్ర ఎమ్మెల్యేలకు తలా 15 నిమిషాలు కేటాయించారు. మొత్తం 7 గంటల 10 నిమిషాల పాటు అవిశ్వాస తీర్మానంపై చర్చకొనసాగుతుంది. 

  • Loading...

More Telugu News