: నవీన్ ట్రావెల్స్ కి చెందిన వోల్వో బస్సులో మంటలు .. ప్రయాణికులు సురక్షితం


నవీన్ ట్రావెల్స్ కి చెందిన వోల్వో బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, ప్రయాణికులు మంటలను ఆర్పివేయడంతో ప్రయాణికులందరూ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. దీంతో వోల్వో బస్సును రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలోని కొత్త గూడెం వద్ద నిలిపివేశారు. ఈ వోల్వో బస్సు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా ప్రయాణికులు మూడు గంటలకు పైగా అక్కడే నిరీక్షిస్తున్నారు.

  • Loading...

More Telugu News