: వైఎస్సార్సీపీతో పొత్తు పెట్టుకోబోం: సీపీఎం రాఘవులు
వైఎస్సార్సీపీతో పొత్తు పెట్టుకోబోమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు తెలిపారు. ఆ పార్టీతో పొత్తుపై వస్తున్న కధనాలను ఆయన తోసిపుచ్చారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగాలని ఆయన పేర్కొన్నారు.