: '1' సినిమా నిర్మాణ సంస్థ కార్యాలయంలో ఐటీ సోదాలు


హీరో మహేష్ బాబు తాజాగా నటించిన '1- నేనొక్కడినే' చిత్ర నిర్మాణ సంస్థ 14రీల్స్ కార్యాలయంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. పలు రికార్డులను పరిశీలిస్తున్నారు. దర్శకుడు సుకుమార్ రూపొందించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షుకుల ముందుకు రానుంది.

  • Loading...

More Telugu News