: అవినీతిపై పోరాడేందుకు హెల్ప్ లైన్ ప్రారంభించిన ఢిల్లీ సర్కార్


అవినీతిపై పోరాడేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు హెల్ప్ లైన్ ప్రారంభించారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటలకు వరకు 011-27357169 నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ, ప్రతి పౌరుడికీ అవినీతిని బహిర్గతం చేసే హక్కు ఉందని చెప్పారు. అవినీతిపై వచ్చే ఫిర్యాదులను పోలీసులు పరిష్కరిస్తారన్నారు.

  • Loading...

More Telugu News