: సీఎం కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన హరీష్ రావు, జూపల్లి అరెస్టు
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించనున్న రాయదుర్గ్ గేమింగ్ యానిమేషన్ పార్కు ప్రారంభోత్సవాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, జూపల్లి కృష్ణారావులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.