: ఏఏపీలో చేరిన శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ కుమార్తె


ప్రముఖ శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ కుమార్తె మల్లికా సారాభాయ్ ఆమ్ ఆద్మీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు పార్టీలో ఓ సైనికురాలిలా చేరినట్లు నృత్యకారిణి, సామాజిక కార్యకర్త అయిన మల్లిక వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె, అరవింద్ కేజ్రీవాల్ తో కలసి తాను గతంలో చాలాసార్లు పనిచేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో తన ఆలోచనలు ఆప్ తో సరిగ్గా సరిపోతాయని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News