: పది రోజుల్లో అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహం


మరో పది రోజుల్లో అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం స్పీకర్ నాదెండ్ల మనోహర్, డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు బాలరాజు, శైలజానాథ్, శ్రీధర్ బాబులు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్న స్థలాన్ని పరిశీలించారు.

  • Loading...

More Telugu News