: ఆజాద్ తో జానా భేటీ


కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ను గాంధీభవన్ లో మంత్రి జానారెడ్డి కలిశారు. విభజన నేపథ్యంలో రాష్ట్రంలో, అసెంబ్లీలో నెలకొన్న పరిస్థితులను ఆజాద్ కు జానారెడ్డి సమగ్రంగా వినిపించారని సమాచారం.

  • Loading...

More Telugu News