: శాసనమండలి రేపటికి వాయిదా


శాసనమండలి సమావేశాలను మండలి ఛైర్మన్ చక్రపాణి రేపటికి వాయిదా వేశారు. అంతకుముందు మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇప్పటికే చాలా సమయం వృథా అయ్యిందన్నారు. ఓటింగ్ అంశంపై రాజ్యాంగ బద్దంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. సభలో బిల్లుపై చర్చ జరిగేలా తమరే చర్యలు తీసుకుని, సభ్యుల హక్కులు కాపాడాలని మరో సభ్యుడు మండలి ఛైర్మన్ ను కోరారు.

  • Loading...

More Telugu News