: హైదరాబాద్ చేరుకున్న ఆజాద్
కేంద్ర వైద్య శాఖ మంత్రి గులాంనబీ ఆజాద్ హైదరాబాద్ చేరుకున్నారు. కొద్దిసేపట్లో గాంధీభవన్ లో పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆయన భేటీ అవుతారు. సాయంత్రం ఫ్యాప్సీ నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఆయన మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు స్మారకోపన్యాసం చేస్తారు.