: ఎనిమిది మంది ముజఫర్ నగర్ అల్లర్ల బాధితులపై కేసు


ఉత్తరప్రదేశ్ లోని ఎనిమిది మంది ముజఫర్ నగర్ అల్లర్ల బాధితులపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేసింది. భారతదేశంపై వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించేందుకు ముజఫర్ నగర్ బాధితులకు ప్రముఖ ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా గాలం వేసేందుకు ప్రయత్నించినట్లు విశ్వసనీయ సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో యూపీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.

  • Loading...

More Telugu News