: వాయిదా అనంతరం ప్రారంభమైన అసెంబ్లీ.. మళ్లీ వాయిదా


ఈ రోజు ప్రారంభమైన వెంటనే గంటపాటు అసెంబ్లీ వాయిదాపడిన సంగతి తెలిసిందే. అనంతరం సభ పున:ప్రారంభమైన వెంటనే ఇరు ప్రాంతాలకు చెందిన నేతలు స్పీకర్ పోడియంను ముట్టడించారు. నినాదాలతో హోరెత్తించారు. సభ గౌరవాన్ని సభ్యులు కాపాడాలని స్పీకర్ నాదెండ్ల మనోహర్ పలుమార్లు సూచించినా సభ్యులు బేఖాతరు చేశారు. దీంతో, సభను మరో గంట పాటు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News