: అమెరికా దౌత్యాధికారులపై ఆంక్షలు పెంచుతున్న కేంద్రం


దౌత్యాధికారి దేవయాని ఖోబ్రగడేపై అమెరికా అనుసరిస్తున్న తీరును భారత్ తీవ్రంగా నిరసిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ లోని అమెరికా దౌత్యాధికారులపై కేంద్రం ఆంక్షలు పెంచుతోంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేగాక ఈ నెల 16 నుంచి అమెరికా దౌత్య కార్యాలయం ప్రాంగణంలో వాణిజ్య కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు తెలిపింది.

  • Loading...

More Telugu News