: టీఆర్ఎస్ భవన్.. ముడుపుల భవన్: రేవంత్ రెడ్డి
సర్కారుపై అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చిన టీఆర్ఎస్ తెలంగాణ అంశాన్ని అందులో ఎందుకు ప్రస్తావించలేదని టీడీపీ నేత రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇడుపుల పాయ నుంచి వచ్చిన ముడుపుల వల్లే టీఆర్ఎస్ తెలంగాణ అంశాన్ని ప్రస్తావించలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి భవన్ పేరును ముడుపుల భవన్ గా మార్చుకోవాలని రేవంత్ సూచించారు.
- Loading...
More Telugu News
- Loading...