: నేడు హైదరాబాద్ కు విచ్చేస్తున్న రాజ్ నాథ్ సింగ్
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ఈ రోజు హైదరాబాద్ రానున్నారు. ఇవాళ రాత్రి 7.30 గంటలకు ఆ పార్టీ రాష్ట్ర పదాధికారులతో ఆయన భేటీ అవుతారు. రేపు జరిగే ఆర్.ఎస్.ఎస్ సమావేశంలో కూడా రాజ్ నాథ్ పాల్గొననున్నారు.