: ఈ రోజు, రేపు అవిశ్వాసంపై చర్చ? 15-03-2013 Fri 10:06 | సర్కారుపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టదలచిన అవిశ్వాస తీర్మానంపై ఈ రోజు, రేపు సభలో చర్చ జరగనుంది. బడ్జెట్ లోపే అవిశ్వాస అడ్డంకిని వదిలించుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం ఆ లోపే ఓటింగ్ జరపాలని భావిస్తోంది.