పాలెం బస్సు ప్రమాద బాధిత కుటుంబీకులకు ముఖ్యమంత్రి కిరణ్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో వారంతా సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. వెంటనే పోలీసులు వారిని అరెస్టు చేశారు.