: వారి కుట్రను ఛేదించాల్సిన బాధ్యత మాదే: గండ్ర


ముఖ్యమంత్రి సహా సీమాంధ్ర నేతలంతా విభజనను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ ఆ కుట్రలన్నింటినీ ఛేదించాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు 15 రోజులే మిగిలి ఉన్నందున సీమాంధ్ర నేతలు ఇకనైనా చర్చకు సహకరించాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News