: నూరు శాతం టీ.బిల్లుపై చర్చ జరగాలని కోరుకుంటున్నా: సీఎం కిరణ్


తెలంగాణ బిల్లుపై నూటికి నూరు శాతం చర్చ జరగాలని తాను కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సభలో ఉన్న ప్రతి నిమిషం ముసాయిదా బిల్లుపై చర్చించాలని అభిప్రాయపడ్డారు. అయితే, చర్చ జరిగేందుకు స్పీకర్ చొరవ తీసుకోవాలని.. ఇందుకు అన్ని పక్షాల సభ్యులు సహకరించాలని సీఎం కోరారు.

  • Loading...

More Telugu News