: పూర్తయిన ఉదయ్ కిరణ్ అంత్యక్రియలు
హీరో ఉదయ్ కిరణ్ అంత్యక్రియలు ఎర్రగడ్డ శ్మశానవాటికలో పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. ఉదయ్ కిరణ్ చితికి ఆయన తండ్రి వీవీకే మూర్తి నిప్పంటించారు. ఈ సందర్భంలో అక్కడున్న వారంతా ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు.