: అసెంబ్లీ రేపటికి వాయిదా


అసెంబ్లీలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. రాష్ట్ర శాసనసభ రేపటికి వాయిదా పడింది. ఈ రోజు ఉదయం నుంచి రెండు సార్లు సభ వాయిదా పడింది. అనంతరం మధ్యాహ్నం ప్రారంభమైన కొద్దిసేపటికే సభ్యులు పోడియం సమీపానికి చేరుకొని నినాదాలు చేశారు. సభ్యులు వారి సీట్లలో కూర్చోవాలని స్పీకర్ చెప్పినా వినలేదు. దాంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు సభాపతి ప్రకటించారు.

  • Loading...

More Telugu News