: యాదగిరి నరసింహుడి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ 14-03-2013 Thu 22:04 | యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు గురువారం అంకురార్పణ జరిగింది. వేద మంత్రాల నడుమ ఆలయంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవి 11 రోజుల పాటు కొనసాగనున్నాయి.