: అసెంబ్లీ పున:ప్రారంభం.. వాయిదా
వాయిదా అనంతరం ప్రారంభమైన అసెంబ్లీ మరోసారి అరగంట పాటు వాయిదా పడింది. సభ ప్రారంభమవగానే తెలంగాణ, సీమాంధ్ర ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి, నినాదాలు చేశారు. సభ సజావుగా కొనసాగే పరిస్థితి లేకపోవడంతో, స్పీకర్ నాదెండ్ల సభను మరోసారి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.