: శాననమండలి ప్రారంభం.. గంట వాయిదా
ఈ రోజు శాసనమండలి సమావేశాలు ప్రారంభం కాగానే వెంటనే వాయిదా పడ్డాయి. సభ ప్రారంభం కాగానే యథావిథిగా ఇరు ప్రాంతాలకు చెందిన సభ్యులు ఛైర్మన్ పోడియంను చుట్టుముట్టి నినాదాలతో హోరెత్తించారు. దీంతో సభ్యులను ఆర్డర్ లో పెట్టడానికి ఎంతో ప్రయత్నించిన ఛైర్మన్... విధిలేని పరిస్థితుల్లో సభను గంటపాటు వాయిదా వేశారు.