: 'సంపూర్ణ తెలంగాణ సాధన దీక్ష' నేడు


తెలంగాణ రాజకీయ ఐకాస ఆధ్వర్యంలో ఈ రోజు హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద 'సంపూర్ణ తెలంగాణ సాధన దీక్ష' జరగనుంది. తెలంగాణ బిల్లులో సవరణలు కోరుతూ ఈ దీక్షను చేపడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. టీబిల్లులో సవరణలు, శాసనసభలో బిల్లుపై వెంటనే చర్చను చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్షను చేపట్టినట్టు జేఏసీ ఛైర్మన్ కోదండరాం తెలిపారు.

  • Loading...

More Telugu News