: రేపట్నుంచి శాసనసభలో ప్రశ్నోత్తరాలు రద్దు
రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాల్లో ముసాయిదా బిల్లు అంశంపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. రేపట్నుంచి అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలను రద్దు చేసినట్లు ప్రకటించారు. దీంతో సభలో నేరుగా తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ జరుగనుంది.