: సీఎంతో ఏపీఎన్జీవోల భేటీ


ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు సారధ్యంలోని ఏపీ ఎన్జీవోలు హాజరయ్యారు. ఏపీఎన్జీవోల ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం ప్యానెల్ సభ్యులంతా కలిసి ముఖ్యమంత్రితో మర్యాదపూర్వకంగా కలిశారు.

  • Loading...

More Telugu News