: కాశ్మీర్ లో రెఫరెండం నిర్వహించాలనేది ప్రశాంత్ భూషణ్ వ్యక్తిగత అభిప్రాయం: కేజ్రీవాల్


కాశ్మీర్ లోయలో రెఫరెండం నిర్వహించి.. వారి భద్రత గురించి నిర్ణయించుకునే అదికారం అక్కడి ప్రజలకే కల్పించాలన్న అభిప్రాయం ప్రశాంత్ భూషణ్ వ్యక్తిగత అభిప్రాయమని.. తమ పార్టీ అభిప్రాయం కాదని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఓ టీవీ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యలతో తమ పార్టీ ఏకీభవించడం లేదని అన్నారు.

  • Loading...

More Telugu News