: తెలుగు సాంస్కృతిక వికాస సంవత్సరంగా 2013


ఈ ఏడాదిని (2013) తెలుగు భాషా సాంస్కృతిక వికాస సంవత్సరంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రత్యేకతను పురస్కరించుకుని ఈ ఏడాది నిర్వహించాల్సిన కార్యక్రమాలకు ప్రణాళిక రూపొందించాలని సాంస్కృతిక శాఖను ఆదేశించింది. 

  • Loading...

More Telugu News