: సీఎం కొత్త పార్టీ పెడితే అందులో చేరతా: మంత్రి శత్రుచర్ల
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడితే అందులో చేరతానని మంత్రి శత్రుచర్ల విజయరామరాజు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటే గెలిచే అవకాశం లేదన్నారు. టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలలోకి వెళ్లే అవకాశాలు లేవని స్పష్టం చేశారు.