: జంట పేలుళ్లపై కేసు నమోదు చేసిన ఎన్ఐఏ


దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసు ఎన్ఐఏకు బదిలీ అయింది. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు  ఎన్ఐఏ పేలుళ్లపై కేసు నమోదు చేసింది. నగరంలోని మలక్ పేట, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులు ఎన్ఐకు బదిలీ అయ్యాయి. ఈ కేసు దర్యాప్తు కోసం ఎన్ఐఏ డీఐజీ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. 

  • Loading...

More Telugu News