'ఎవడు' చిత్ర ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ సినీనటి శ్రుతిహాసన్ అనారోగ్యంతో హైదరాబాదు జూబ్లీహిల్స్ లోని ఆసుపత్రిలో చేరారు. ఆమె కడుపునొప్పితో బాధపడుతున్నట్టు సమాచారం.