: ఆమ్ ఆద్మీతో లోక్ సత్తా పొత్తు: జయప్రకాశ్ నారాయణ


ఆమ్ ఆద్మీ పార్టీతో లోక్ సత్తా పార్టీ పొత్తుకట్టే విషయాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ తెలిపారు. దీనిపై ఈ నెల 20న అరవింద్ కేజ్రీవాల్ తో సమావేశం కానున్నట్టు ఆయన చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ స్ఫూర్తితో రాష్ట్రంలోని 294 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్నామని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News