: ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనల వెల్లువ


జీఎస్ఎల్ వీ-డీ5 ఉపగ్రహాన్ని అంతరిక్షంలో విజయవంతంగా ప్రవేశపెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇస్రో శాస్త్రవేత్తలను చూసి దేశం గర్విస్తోందని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అభినందించారు. రష్యా సహాయం లేకుండా దేశీయ క్రయోజనిక్ ఇంజిన్ తోనే విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టడంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తం చేశారు. ట్విట్టర్లో మరింత మంది ప్రముఖులు శాస్త్రవేత్తల సేవలను కొనియాడారు.

  • Loading...

More Telugu News